హైదరాబాద్ లో మహానిమజ్జనం.. ట్రాఫిక్ ఆంక్షలు అమలు

హైదరాబాద్‌లో సెప్టెంబర్ 25న గణేష్ మహానిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్ తెలిపారు. సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు శోభాయాత్ర సాగనుంది. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై ఆంక్షలు ఉన్నందున వాహనదారులు ఐఆర్ఆర్, ఓఆర్‌ఆర్‌లను వాడాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕