శ్రీశైలంలో కన్నులపండుగగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (వీడియో)

శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నులపండుగగా జరిగాయి. పుష్పపల్లకిపై మల్లన్న భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆది దంపతుల విహారంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. శివనామస్మరణతో శ్రీగిరి మారుమ్రోగింది. వేలాది మంది భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల ‘హర హర మహాదేవ’ నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగిపోయాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు వైదిక మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్