మహాత్మాగాంధీ మునిమనమరాలికి ఏడేళ్ల జైలు శిక్ష

దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ మనమరాలు లత రామ్గోబిన్ (56)కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. డర్బన్ కోర్టు ఆమెపై రూ.3.22 కోట్లు మోసం చేశారన్న ఆరోపణలపై ఈ తీర్పు వెలువరించింది. ప్రముఖ వ్యాపారవేత్త ఎస్‌ఆర్ మహరాజ్‌ను దిగుమతి-ఎగుమతుల వ్యాపారంలో నకిలీ పత్రాలతో మోసం చేసినట్టు తేలింది. లతకు అప్పీల్ చేసే అవకాశం కూడా కోర్టు నిరాకరించింది. గాంధీ-మేవా రామ్‌గోబిన్ దంపతుల కుమార్తె లత రామ్గోబిన్.

సంబంధిత పోస్ట్