మహేష్‌ బాబుకు 'యుఫోరియా' బాగా నచ్చింది: గుణశేఖర్

తాను తీసిన 'యుఫోరియా' సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసించారని దర్శకుడు గుణశేఖర్ తెలిపారు. మహేష్ బాబు సినిమా చూడాలని తాను అడగలేదని, ఆయన స్వయంగా సినిమా చూసి ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారని చెప్పారు. కమర్షియల్ సక్సెస్‌లకు కేరాఫ్ అడ్రస్ అయిన మహేష్ వంటి స్టార్‌కు తన సినిమా నచ్చడం 'కనకవర్షం'తో సమానమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్