స్టార్ హీరో మహేష్ బాబు కుమార్తె సితార లాంచింగ్‌పై టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. సితారను ఇండస్ట్రీలోకి పూర్తి స్థాయిలో తీసుకు రాలేదని, ఆమెకు స్వేచ్ఛ ఇవ్వకుంటే నమ్రత, మహేష్ ఇద్దరినీ కొట్టేస్తానని సరదాగా అన్నారు. టాలీవుడ్‌లో స్టార్ నటీనటుల కుమారులు హీరోలుగా ఎంట్రీ ఇస్తుంటే కుమార్తెలు మాత్రం హీరోయిన్లుగా రావడం లేదని అన్నారు.