మహేశ్‌ బాబు ‘దూకుడు’ రీరిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 2011లో విడుదలైన 'దూకుడు' చిత్రం ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం రీ-రిలీజ్ టీజర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో సమంత, ప్రకాశ్‌ రాజ్, సోనూ సూద్‌ల నటనతో పాటు ఎం.ఎస్. నారాయణ కామెడీ ప్రేక్షకులను అలరించింది.

సంబంధిత పోస్ట్

✕
✕