గాంధీ భవన్‌లో మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు ధర్నా

TG: కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీ మహిళా నేతలు షాకిచ్చారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు బుధవారం ధర్నాకు దిగారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఛాంబర్‌ ముందు.. పలువురు మహిళా నేతలతో కలిసి సునీతారావు ఆందోళన చేశారు. నామినేటెడ్‌ పోస్టుల్లో మహిళలకు అవకాశం కల్పించడం లేదని ఆరోపిస్తూ నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్