మైక్ టైసన్‌ను మట్టికరిపించిన యూట్యూబర్ పాల్

దాదాపు 20 ఏళ్ల తర్వాత బాక్సింగ్ దిగ్గజం టైసన్ ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో పోటీపడ్డారు. యూట్యూబర్ జేక్ పాల్‌తో ఆయన పోరుకు దిగారు. హోరాహోరీగా జరిగిన పోరులో జేకే పాల్ చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. మొత్తంగా జేక్ పాల్ 78 పాయింట్లు సాధించగా.. టైసన్ 74 పాయింట్లు సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్