అంబర్‌పేట చౌరస్తాలో భారీ అగ్నిప్రమాదం(వీడియో)

హైదరాబాద్‌లోని అంబర్‌పేట చౌరస్తాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మహీంద్ర, రేనాల్ట్ షో రూంలలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్