టైర్ల కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

యూపీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫిరోజాబాద్‌లోని టైర్ల కంపెనీలో మంటలు చెలరేగాయి. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. కంపెనీ పరిసర ప్రాంతాల్లో దట్టంగా  పొగలు అలుముకున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕