వేస్ట్ కెమికల్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం (వీడియో)

TG: హైదరాబాద్‌ జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నిలువ ఉంచిన వేస్ట్ కెమికల్ గోదాంలో మంటలు మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. దట్టమైన పొగలు ఎగసిపడుతుండగా మంటలు పక్కనున్న యూనిట్లకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్