ముంబైలో ఒక ఫర్నిచర్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతుండటంతో, వాటిని అదుపులోకి తెచ్చేందుకు ఆరు ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.