TG: రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి మంద మకరంద్ నియామకం అయ్యారు. కాగా, 2020 బ్యాచ్ కు చెందిన మకరంద్ ప్రస్తుతం సీసీఎస్ఏ కార్యాలయంలో ప్రాజెక్టు డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు ఎన్నికల సంఘం కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.