ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాముగా మలయ్ కొండచిలువ రికార్డు

ఇండోనేషియాలోని సులవేసిలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన పామును గుర్తించారు. 'ఇబు బారన్' అనే ఆడ మలయ్ కొండచిలువ 7.22 మీటర్ల (23 అడుగుల 8 అంగుళాలు) పొడవుతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. జనవరి 18న అధికారికంగా కొలిచిన ఈ పాము 97 కిలోల బరువుతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్