స్కూటీతో ఢీ కొట్టి.. దాడి చేసిన వ్యక్తి (వీడియో)

యూపీ ఝాన్సీ జిల్లా ప్రేమ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ బాలుడికి స్కూటీ నేర్పిస్తుండగా అదుపుతప్పి అటువైపు నడుస్తూ వచ్చే వ్యక్తి కి ఢీకొట్టింది. కిందపడిన వ్యక్తికి సాయం చేయకుండా అతడిపై దాడి చేసి గొంతు నులిమేందుకు యత్నించాడు. ఈ ఘటన మొత్తం పక్కనే ఉన్న సీసీటీవీలో రికార్డైంది. ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని బాధితుడి కుటుంబం ఆరోపిస్తోంది. సీసీటీవీ ఆధారంగా న్యాయమైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕