నడిరోడ్డుపై వ్యక్తిపై దాడి (వీడియో)

మహారాష్ట్రలోని నాశిక్ నగరం త్రయంబక్ నాకా కూడలిలో దారుణం జరిగింది. 35 ఏళ్ల ఒక వ్యక్తిపై పట్టపగలే గుర్తుతెలియని దుండగులు తీవ్రస్థాయిలో దాడికి పాల్పడటంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తీవ్రంగా గాయపడిన బాధితుడిని అత్యవసర చికిత్స కోసం నాశిక్ జిల్లా సివిల్ ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉంది. ముంబై నాకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕