మంత్రి క్యాంప్ ఆఫీస్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

TG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్ద ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్థానికులు అడ్డుకోగా.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు మున్సిపల్ ఔట్ సోర్సింగ్ మాజీ ఉద్యోగి కరుణాకర్‌గా గుర్తించారు. మంత్రి అనుచరుల ఒత్తిడితో తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారని అతను ఆరోపించాడు.

సంబంధిత పోస్ట్