TG: సూర్యాపేట జిల్లా పిల్లలమర్రిలోని న్యూ ఖమ్మం హైవేపై ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. డెడ్‌బాడీని పెట్రోల్, డీజిల్‌తో కాల్చేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ముఖంపై యాసిడ్ పోసిన గుర్తులు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. మృతుడు 50-55 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.