అపార్ట్‌మెంట్‌లో వ్యక్తి దారుణహత్య

TG: నల్గొండలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తులోని 402 రూమ్‌లో ఈ హత్య వెలుగుచూసింది. తమిళనాడుకు చెందిన కూలీల మధ్య కూలీ డబ్బుల విషయంలో ఘర్షణ జరిగి, ఈ దారుణం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు తమిళనాడుకు చెందిన మరియన్ ముత్తుగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్

✕
✕