ఎలక్ట్రిక్ ఆటో రిపేర్లతో విసిగిపోయి షోరూమ్ ముందే తగలబెట్టిన వ్యక్తి (వీడియో)

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసిన ఒక వ్యక్తి తరచూ రిపేర్లు, షోరూమ్ నిర్లక్ష్యంతో విసిగిపోయాడు. దీంతో చెత్త సేవలు అందిస్తున్నారని ఆరోపిస్తూ, షోరూమ్ ముందే తన ఆటోకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షోరూమ్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్