ప్రియుడితో భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న వ్యక్తి

ఉత్తరాఖండ్ తపోవన్‌లో శుభమ్ అనే వ్యక్తి తన భార్యపై వివాహేతర సంబంధం ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏడు నెలల వివాహ జీవితంలో భార్య శారీరకంగా కలవడానికి నిరాకరించిందని, ఆమె ఫోన్ చాటింగ్, కండోమ్ ఆర్డర్లు, సుత్తి కొనుగోలు వంటివి తన అనుమానాలను బలపరిచాయని శుభమ్ పేర్కొన్నాడు. భార్య ప్రియుడితో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపాడు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోనప్పటికీ, భర్త ప్రాణాలతో బయటపడటంపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్