ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి ఆత్మహత్య (వీడియో)

TG: సిద్దిపేట జిల్లాలో పొన్నాల దాబా వద్ద నడిరోడ్డుపై ఆర్టీసీ బస్సు కింద పడి నారదాసు బాలరాజు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన బాలరాజు, బస్సు వస్తుండగా చక్రాల కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్