శ్మశాన వాటికలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

TG: నల్లగొండ జిల్లా, గుట్టకింద అన్నారంలో బుధవారం ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నారెడ్డి లింగారెడ్డి (65) గ్రామ శివారులోని శ్మశాన వాటికలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్