రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ.. వ్యక్తి మృతి

AP: విశాఖలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జూపార్క్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕