గుండెపోటుతో కుప్పకూలి వ్యక్తి మృతి (వీడియో)

TG: ఇటీవల గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ ఉప్పల్ మండలం నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని SVD వైన్స్ వద్ద సుమన్ అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు వెంటనే సీపీఆర్‌రకు ప్రయత్నం చేసే ప్రయత్నించగా అప్పటికే అతను మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి, గుండెపోటుతోనే చనిపోయినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్