మ‌ద్యం తాగి వైన్ షాపులోనే వ్య‌క్తి మృతి (వీడియో)

AP: ఏలూరు నగరంలోని జీవీ మాల్ పక్క గల్లీలోని SR వైన్స్ షాపులో మద్యం తాగి వ్యక్తి మృతి చెందాడు. ఆయన మృతదేహం షాప్ పక్కన పడిఉన్నా, వ్యాపారం కొనసాగుతున్నట్లు అక్కడి వారు తెలిపారు. “లిక్కర్ క్వాలిటీ బాగానే ఉంది, అనారోగ్యంతో చనిపోయి ఉండొచ్చు. వాస్తవాలు పోస్టుమార్టం రిపోర్ట్‌లో స్పష్టమవుతాయి, శాంపిల్స్‌ను పంపిస్తాము” అని ఎక్సైజ్ SP ఆవులయ్య తెలిపారు.

సంబంధిత పోస్ట్