పాత సిమ్ కార్డుల నుండి రూ.27 లక్షల బంగారం తీసిన వ్యక్తి!

చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన క్వియావో అనే వ్యక్తి పాత సిమ్ కార్డులు, ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుండి సుమారు రూ.27 లక్షల విలువైన 191 గ్రాముల బంగారాన్ని వెలికితీశాడు. రెండు టన్నుల వ్యర్థాలను రసాయనికంగా శుద్ధి చేసి ఈ బంగారాన్ని సేకరించినట్లు ఆయన తెలిపారు. సిమ్ కార్డుల కీలక భాగాలు తుప్పు పట్టకుండా, మన్నిక కోసం బంగారంతో పూత పూయబడి ఉంటాయని, అయితే సరైన శిక్షణ, అనుమతి లేకుండా ఈ ప్రక్రియను చేపట్టడం ప్రమాదకరమని, చట్టవిరుద్ధమని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్