రైలు ప్రయాణంలో ఓ యువకుడు ఓ హిజ్రాను పెళ్లి చేసుకున్నాడు. డబ్బులు అడిగిన హిజ్రాను నుదుట సింధూరం పెట్టి భార్యగా స్వీకరించాడు. భార్యలు తమ భర్తలను చంపేస్తున్నారనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యువకుడు తెలిపాడు. 'ఏ స్త్రీని నమ్మలేను, ఎప్పుడు బలిపశువుగా చేస్తారో తెలియదు' అని అతను పేర్కొన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది, కానీ ఎక్కడ జరిగిందనేది తెలియరాలేదు.