బిల్లు ఎగ్గొట్టడానికి జుట్టును ఆహారంలో కలిపిన వ్యక్తి

సిడ్నీలోని ఒక ప్రముఖ రెస్టారెంట్‌లో, ఆరుగురు వ్యక్తులు $600 బిల్లును ఎగవేయడానికి ఒక విచిత్రమైన ప్లాన్ వేశారు. వారు తమ ఆహారంలో జుట్టును కలిపి, బిల్లు చెల్లించడానికి నిరాకరించారు. అయితే, రెస్టారెంట్ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ మోసం బయటపడింది. రెస్టారెంట్ యాజమాన్యం ఈ ఘటనను సోషల్ మీడియాలో షేర్ చేసి, ఇతర రెస్టారెంట్లకు అవగాహన కల్పించింది. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్