త‌ల్లి, కుమారుడిని చంపి వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌ (వీడియో)

TG: సిద్దిపేట జిల్లా వడ్లూరులో సత్తయ్య అనే వ్యక్తి తన 90 ఏళ్ల తల్లిని, 35 ఏళ్ల కొడుకును హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. హోటల్ వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోవడం, కొడుకు పెళ్లి కుదరకపోవడం వంటి కుటుంబ కలహాలు ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్