భవన శిథిలాల కింద చిక్కుకుని.. 4 రోజుల తర్వాత బయటపడ్డాడు (వీడియో)

వెనిజులాలో వరుస భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ విధ్వంసంలో సుమారు 1400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే లా గువైరాలో భవన శిథిలాల కింద చిక్కుకున్న ఒక బాలుడు నాలుగు రోజుల తర్వాత ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. రెస్క్యూ టీమ్ సహాయంతో శిథిలాల కింద నుంచి బయటకు తీశారు. కాగా ఈ విపత్తులో అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ లుకాస్ ట్రెజో భార్య, ఇద్దరు పిల్లలు మరణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్