కుటుంబ సమస్యలుంటే కూర్చొని చర్చించుకోవాలి: రేవంత్ రెడ్డి (వీడియో)

TG: కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే కూర్చొని చర్చించుకోవాలని కేసీఆర్ ఫ్యామిలీకి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఒకరు గల్లీలో.. మరొకరు ఢిల్లీలో అన్నట్లున్న వీధి బాగోతాలను తెలంగాణ సమాజం గమనిస్తోందని తెలిపారు. పదేళ్ల అధికారం తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని సూచించారు. అలాగే ఎర్రబెల్లి ఫామ్‌హౌస్‌కే తమ మంత్రుల బృందాన్ని పంపిస్తామని, అన్ని వివరాలను అక్కడే చర్చించుకుందామన్నారు.

సంబంధిత పోస్ట్