బెల్లంపల్లికి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా టీపీసీసీ ఇన్చార్జ్‌గా తొలిసారి బెల్లంపల్లి వచ్చిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ కు ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్వాగతం పలికారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గడ్డం వినోద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా, మండల, బ్లాక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియపై దరఖాస్తులను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్