బెల్లంపల్లి: హత్య కేసులో నిందితుల అరెస్టు

బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన చందు పద్మ నవనీక్షిత్ లను, సొంత తమ్ముడిని హత్య చేసిన కేసులో అరెస్టు చేసినట్లు బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్ తెలిపారు. రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. అన్నదమ్ములు రాజేష్ చందుకు భూతగాదాలు ఉన్నాయని, ఈ క్రమంలో గొడ్డలితో ఈనెల 28న హత్య చేయగా భార్య పద్మ కొడుకు నవ నిక్షీతులు సహకరించినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్