బెల్లంపల్లి: జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా అన్నదానం

జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. బాయిజమ్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగులు, వారి అటెండర్లు, డయాలసిస్ రోగులు, వైద్య సిబ్బందికి భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, దాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్