బెల్లంపల్లి: అధ్యక్షుల ఎంపికకు దరఖాస్తులు

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపికకు దరఖాస్తులు తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

సంబంధిత పోస్ట్