బెల్లంపల్లి: ఇంటర్ లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

బెల్లంపల్లి పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు మళ్లీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎండి. నీలు ఆదివారం తెలిపారు. విద్యార్థులు నేరుగా కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

సంబంధిత పోస్ట్