బెల్లంపల్లి: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బ్యాగుల పంపిణీ

ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకొని విద్యార్థులు అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఆదర్శవర్ధన్ రాజు, అరుణసుందరి పేర్కొన్నారు. బెల్లంపల్లి మండలం తాళ్ల గురజాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గురువారం బ్యాగులను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు బ్యాగులు పంపిణీ చేశామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్