బెల్లంపల్లి: అల్పాహారం పంపిణీ

తిలక్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద అల్పాహారం పంపిణీ చేశారు. నిరుపేదలు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర కూలీలకు వారు అల్పాహారం పంపింణీ చేశారు.. ఈ కార్యక్రమంలో తిలక్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు నగేష్, సత్తయ్య, జయరాం, శ్రీనివాస్, వెంకటరాజం, రాజయ్య, కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్