బెల్లంపల్లి: 9 మంది పేకాట రాయుళ్లపై కేసు నమోదు

బెల్లంపల్లి మండలంలోని తిరుమల హిల్స్ ఆర్పీ గార్డెన్స్ వెనకాల పేకాటాడుతున్న 9 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పాలగురజాల ఎస్సై రామకృష్ణ తెలిపారు. గురువారం సాయంత్రం పోలీసులు తనిఖీలు చేపట్టగా, పేకాటాడుతూ పట్టుబడిన వారి వద్ద నుంచి రూ. 1,28,240 నగదు, ఎనిమిది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్