బెల్లంపల్లి: నిధుల మంజూరుపై సంబరాలు

బెల్లంపల్లికి సమీకృత గురుకుల విద్యాలయాన్ని మంజూరు చేయడాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ చిత్రపటాలకు బుధవారం క్షీరాభిషేకం నిర్వహించారు. కాసిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్