బెల్లంపల్లి: నేడు సమన్వయ కమిటీ సమావేశం

బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సమావేశం శనివారం ఉదయం 9 గంటలకు బెల్లంపల్లిలోని ఏఎంసీ ఏరియాలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, టీబీజీకేఎస్ ప్రెసిడెంట్ మిరియాల రాజిరెడ్డి హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. సమన్వయ కమిటీ సభ్యులు సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్