బెల్లంపల్లి: పిల్లర్ రంద్రం లో పడిన గోవును రక్షించారు

బెల్లంపల్లి హనుమాన్ బస్తీలో ఇంటి నిర్మాణం కోసం తవ్విన పిల్లర్ రంధ్రంలో ప్రమాదవశాత్తు పడిపోయిన ఆవును ఫైర్ సిబ్బంది, స్థానికుల సహాయంతో సురక్షితంగా బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. అటుగా వెళుతున్న ఆవు అందులో పడిపోవడంతో, గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్