బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ ఏరియాలో ఓ ప్రైవేట్ క్రికెట్ అకాడమీని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బెల్లంపల్లి ఏరియాలో క్రికెట్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, టికెట్ క్రీడకు తన సహాయ సహకారాలు అందిస్తానని స్పష్టం చేశారు.