బెల్లంపల్లి: కాళోజి శాఖా గ్రంథాలయానికి పుస్తకాల వితరణ

బెల్లంపల్లి కాలేజీ శాఖ గ్రంథాలయానికి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణుగుంట్ల ప్రవీణ్ 21 పోటీ పరీక్షల పుస్తకాలను వితరణ చేశారు. ఇటీవల పుస్తక దినోత్సవం రోజున గ్రంథాలయాన్ని సందర్శించినప్పుడు, పాఠకులు ఆన్ డిమాండ్ పుస్తకాలను పోటీ పరీక్షల అభ్యర్థులు కోరారు. ఈ మేరకు ఆయన స్పందించి పుస్తకాలను అందజేశారు. కష్టపడి, ప్రణాళిక బద్ధంగా చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్