బెల్లంపల్లి: ప్రధాని మోడీ అభివృద్ధి పథకాల కరపత్రాల పంపిణీ

ప్రధాని నరేంద్ర మోడీ 11 సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రమేష్ పేర్కొన్నారు. శనివారం బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా ప్రధాని మోడీ పాలన చేస్తున్నారని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్