బెల్లంపల్లి: పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి కృషి చేయాలి

బెల్లంపల్లి ప్రభుత్వ బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో యూటిఎఫ్ సంఘం డైరీ, క్యాలెండర్, అధ్యాపక దర్శినిని ఎంఈఓ జాడిపోచయ్య ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యను బలోపేతం చేయడానికి సంఘం కృషి చేయాలని, ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి మండలంలో అగ్రస్థానంలో నిలపాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చక్రపాణి, ప్రధాన కార్యదర్శి రాజా వేణు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్