బెల్లంపల్లి: అలరిస్తున్న నూతన సంవత్సర ముగ్గులు

నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని 34 వార్డుల్లో మహిళలు, చిన్నారులు తమ ఇళ్ల ముందు కల్లాపు చల్లి రంగురంగుల ముగ్గులు వేస్తున్నారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్ వంటి సందేశాలతో కూడిన విభిన్నమైన ముగ్గులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

సంబంధిత పోస్ట్