బెల్లంపల్లి: ఉత్సాహంగా నడక పోటీలు

తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని బెల్లంపల్లి మండలంలోని పాత బెల్లంపల్లి గ్రామ నీలగిరి ప్లాంటేషన్లో శనివారం ఐదు కిలోమీటర్ల నడక పోటీలు నిర్వహించారు. వనంలో మనం ఆరోగ్యం కోసం నడక అనే పిలుపుతో నిర్వహించిన ఈ పోటీలను కాగజ్ నగర్ డివిజనల్ మేనేజర్ శ్రావణి జండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీల్లో బెల్లంపల్లి, సోమగూడెం ప్రాంతానికి చెందిన వారు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్