బెల్లంపల్లి మండలంలోని శిరిడి సాయిబాబా దేవాలయంలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాతల సహకారంతో భక్తులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.